Dzisiaj jest sroda, 03 grudnia 2008 r. 338 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

వికీపీడియా:టైపింగు సహాయం

వికీపీడియా నుండి

అడ్డదారి:
WP:TH

ఇంగ్లీషు (రోమన్) అక్షరాల కీ బోర్డు వాడి వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము

విషయ సూచిక

[మార్చు] అక్షరమాల

a A = aa = aaa i I = ee = ii = ia u oo = uu = U = ua R Ru ~l ~L
e ea = ae = E ai o oe = O = oa au = ou


ka kha = Ka = Kha g gha = Ga = Gha ~m
ca = cha Ca = Cha ja jha = Ja = Jha ~na
Ta Tha Da Dha Na = nha
ta tha da dha na
pa fa = Pa = pha = Pha ba bha = Ba = Bha ma


ya ra la va = wa Sa sha sa ha La = lha = Lha xa = ksha ~ra
క్ష

[మార్చు] ప్రత్యేక అక్షరాలు

  • ఌ = ~l
  • ౡ = ~L
  • అరసున్నా (ఁ) = @M
  • సున్నా = M
  • విసర్గ (ః) = @h
  • అవగ్రహ (సంస్కృతం) = @2
  • నకార పొల్లు = @n
  • ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)
  • సిలబల్ బ్రేక్ (ఫైర్‌ఫాక్స్ లాంటివి రాయటానికి) = ^ (ఇది ZWNJ చేర్చుతుంది)
  • ఫోర్స్ కాంబినేషన్ = & (ఇది ZWJ చేర్చుతుంది)
  • చాప లోని చ = ~c (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
  • జాము రాతిరి లోని జ = ~j (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)

[మార్చు] కొన్ని ఉదాహరణలు

dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స

telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు

viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ

SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య

fair^fAks veb^braujar - ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్

yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.

[మార్చు] కొన్ని క్లిష్టమైన పదాలు

  • విజ్ఞానము vij~nAnamu
  • రామ్ rAm
  • ఫైర్‌ఫాక్స్ fair^faaks
  • హోమ్‌పేజీ hOm^pEjI
  • ఎంజైమ్‌ eMjaim
  • ఆన్‌లైన్ An^lain
  • లిమ్కా limkA
  • ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
  • వ్యాఖ్యానం vyAkhyAnaM
  • అనిశ్చితి aniSciti
  • దుఃఖసాగరం du@hkhasaagaram
  • తెలుఁగు telu@Mgu
  • ఆమ్లం aamlaM లేదా AmlaM

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License