పూజ
వికీపీడియా నుండి
పూజలు మరియు వ్రతాలు హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం.
[మార్చు] కొన్ని పూజలు
- గౌరీ పూజ: వివాహం సమయంలో వధువు గౌరీదేవిని కొలిచే పూజ.
- వినాయక వ్రత కల్ప విధానము: వినాయక చవితి రోజు వినాయకుడిని కొలిచే పూజ.
- వరలక్ష్మీ వ్రతం
- సత్యనారాయణ వ్రతం