పొగాకు
వికీపీడియా నుండి
(పుగాకు నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| పొగాకు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Nicotiana tabacum లిన్నేయస్ |
|||||||||||||||
|
|
పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చినది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.
[మార్చు] పొగాకు సాగుబడి
మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.