పానుగంటి లక్ష్మీ నరసింహారావు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పానుగంటి లక్ష్మీ నరసింహరావు (Panuganti Lakshmi Narasimha Rao) ప్రసిద్ధ సాహితీవేత్త. వంగ్య రచయితగా పేరుపడిన నరసింహరావు 1865, నవంబర్ 2న జన్మించాడు. వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు. ఈయన 1940లో మరణించాడు.
ఈతని కొన్ని రచనలు:
- సాక్షి వ్యాసాలు (వికీసోర్స్లో కొన్ని పూర్తి వ్యాసాలున్నాయి)
- విప్రనారాయణ చరిత్ర
- పాదుకా పట్టాభిషేకం
- కాంతాభిరామము
- రాతి స్తంభము
- కళ్యాణ రాఘవము
- విజయ రాఘవము
- వనవాస రాఘవము
- ముద్రిక
- నర్మదాపురుకుత్సీయము
- సారంగధర
- ప్రచండ చాణక్యము
- రాధాకృష్ణ
- కోకిల
- బుద్ధబోధ సుధ
- వృద్ధ వివాహము
- కంఠాభరణము
- పూర్ణిమ
- సరస్వతి
- వీరమతి
- చూడామణి
- పద్మిని
- మాలతీమాల
- గుణవతి
- మణిమాల
- సరోజిని
- విచిత్ర వివాహము
- రామరాజు
- పరప్రేమ
- మనోమహిమము
[మార్చు] వికీ మూలాలలొ
- వికీ సోర్స్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించిన విషయాలున్నాయి.
- s:పానుగంటి లక్ష్మీ నరసింహారావు - పానుగంటి లక్ష్మీ నరసింహరావు గురించి వికీసోర్స్లోని పేజీ
- s:సాక్షి సంఘనిర్మాణము - పూర్తి వ్యాసం - వికీసోర్స్లోని పేజీ