నెల
వికీపీడియా నుండి
నెల లేదా మాసము అనేది ఒక కాలమానము. చంద్రమానం ప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు ఉంటాయి.
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |