Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

నాగార్జునుడు

వికీపీడియా నుండి

అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం

ఆచార్య నాగార్జునుడు రెండవ శతాబ్దంలో జన్మించాడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రారంభించిన కనిష్కుని సమకాలికుడైన అశ్వఘోషుడు. ఇతని కాలం క్రీ.శ.100. మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు 2వ శతాబ్దిలో నివసించిన ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడు జన్మస్థలం విదర్భ[ఆధారం కోరబడినది]. ఈ బ్రాహ్మణుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించి, మహాయాన మతవృద్ధికి తన జీవితాన్ని ధారపోశాడు. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో చదువుకొనెను. ఈయన చేత ప్రభావితుడైన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీ పర్వతం పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించెను. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందెను. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు. నాగార్జునుడు తన 67వ యేట మరణించెను.

విషయ సూచిక

[మార్చు] బౌద్ధంలో వాగార్జునుని ప్రాముఖ్యత

[మార్చు] జీవితం

[మార్చు] ఆంధ్ర దేశంతో అనుబంధం

[మార్చు] నాగార్జునుని రచనలు

రసరత్నాకరమ్

[మార్చు] మాధ్యమిక వాదం

[మార్చు] అభిప్రాయాలు, వ్యాఖ్యలు

[మార్చు] ఇతర విశేషాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

[మార్చు] వనరులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License