ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?ధర్మపురి మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ధర్మపురి |
| జిల్లా(లు) | కరీంనగర్ |
| గ్రామాలు | 23 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
73,230 (2001) • 36124 • 37106 • 40.75 • 53.40 • 28.53 |
ధర్మపురి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ధర్మపురి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ యోగనృసింహుడు లక్ష్మీ సమేతుడై ఇక్కడ కొలువై ఉన్నాడు. కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్లదూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.
[మార్చు] స్థల పురాణము
పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఆరేపల్లి
- దొంతాపూర్
- మగ్గిడి
- తీగల ధర్మారం
- జైనా
- రాజారం
- దోనూర్ (ధర్మపురి మండలం)
- నేరెళ్ళ
- తుమ్మెనల
- ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)
- తిమ్మాపూర్ (ధర్మపురి మండలం)
- కమలాపూర్ (ధర్మపురి మండలం)
- నాగారం
- వెల్గొండ
- చిన్నాపూర్
- బుగ్గారం
- సిరివంచకోట
- గోపులాపూర్
- సిరికొండ (ధర్మపురి మండలం)
- బీర్సాని
- మద్నూర్
- రాయిపట్నం
- స్తంబంపల్లి
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
|
ఇబ్రహీంపట్నం • మల్లాపూర్ • రైకల్ • సారంగాపూర్ • ధర్మపురి • వెలగటూరు • రామగుండము • కమానుపూర్ • మంథని • కాటారం • మహాదేవపూర్ • మల్హర్రావు • ముత్తరంమహాదేవపూర్ • ముత్తరంమంథని • శ్రీరాంపూర్ • పెద్దపల్లి • జూలపల్లి • ధర్మారం • గొల్లపల్లి • జగిత్యాల • మేడిపల్లి • కోరుట్ల • మెట్పల్లి • కత్లాపూర్ • చందుర్తి • కొడిమ్యాల్ • గంగాధర • మల్లియల్ • పెగడపల్లి • చొప్పదండి • సుల్తానాబాద్ • ఓడెల • జమ్మికుంట • వీణవంక • మనకొండూరు • కరీంనగర్ • రామడుగు • బోయినపల్లి • వేములవాడ • కోనరావుపేట • యల్లారెడ్డి • గంభీర్రావుపేట్ • ముస్తాబాద్ • సిరిసిల్ల • ఇల్లంతకుంట • బెజ్జంకి • తిమ్మాపూర్ • కేశవపట్నం • హుజూరాబాద్ • కమలాపూర్ • ఎల్కతుర్తి • సైదాపూర్ • చిగురుమామిడి • కోహెడ • హుస్నాబాద్ • భీమదేవరపల్లి |
|
|
|
|
|---|---|
| ఆరేపల్లి · దొంతాపూర్ · మగ్గిడి · తీగల ధర్మారం · జైనా · రాజారం · దోనూర్ · నేరెళ్ళ · తుమ్మెనల · ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) · తిమ్మాపూర్ (ధర్మపురి మండలం) · కమలాపూర్ (ధర్మపురి మండలం) · నాగారం · వెల్గొండ · చిన్నాపూర్ · బుగ్గారం · సిరివంచకోట · గోపులాపూర్ · సిరికొండ (ధర్మపురి మండలం) · బీర్సాని · మద్నూర్ · రాయిపట్నం · స్తంబంపల్లి |