Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ధరణికోట

వికీపీడియా నుండి

ధరణికోట, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. కృష్ణా నది తీరంలోని ప్రాశాంతమైన ఊరు. ఈ గ్రామము చరిత్ర ప్రసిద్దము. గ్రామ పూర్వనామము "ధాన్య కటకము".


ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణము. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది (ఇక్కడ ప్రస్తుతము ఆనవాళ్ళేమీ లేవు. అమరావతి మ్యూజియంలో తప్ప) . అమరావతి మరియు ధాన్యకటకములు జంట గ్రామాలు. గ్రామ పేర్లు వేరైనా రెండూ కలిసే ఉంటాయి. ఇక్కడ కృస్ణానది ఒడ్డున పురాతన విఘ్నేశ్వర దేవాలయము కలదు. అమరావతి నుండి నడక దారిలో సాయి మందిరము కలదు.

విషయ సూచిక

[మార్చు] గ్రామం స్వరూపం, జనాభా

జనాబా : 6432 పాఠశాలలు: ప్ర్రాధమిక పాఠశాల కళాశాలలు: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల ఈ కళాశాల గుంటూరులో అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటి. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రింద ఉన్న కళాశాలల్లో బాగా గుర్తింపు ఉన్నది. కళాశాలకు విశాలమైన ఆట స్థలం మరియు హాస్టల్ వసతి ఉన్నాయి.

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

[మార్చు] విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు

[మార్చు] చరిత్ర

[మార్చు] విశేషాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు, వనరులు


[మార్చు] బయటి లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License