దుర్భాక రాజశేఖర శతావధాని
వికీపీడియా నుండి
దుర్భాక రాజశేఖర శతావధాని కడప జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.
[మార్చు] రచనలు
- రాణాప్రతాపసింహచరిత్ర
- వీరమతీ చరిత్ర
- చండనృపాల చరిత్ర
- పుష్పావతి
- సీతాకల్యాణము
- సీతాపహరణము
- పద్మావతీ పరిణయము
- ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
[మార్చు] బిరుదులు
కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.