Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

తెలుగు సాహితీకారుల జాబితాలు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి.


తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
తెలుగు సాహిత్యం కాలరేఖ
నన్నయకు ముందు క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము 1000 - 1100
శివకవి యుగము 1100 - 1225
తిక్కన యుగము 1225 - 1320
ఎఱ్ఱన యుగము 1320 – 1400
శ్రీనాధ యుగము 1400 - 1500
రాయల యుగము 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము 1600 - 1775
క్షీణ యుగము 1775 - 1875
ఆధునిక యుగము 1875 – 2000
21వ శతాబ్ధి 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కధతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుతెలుగు పదకవిత
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు
సూచనలు

ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.

ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం (జాబితా)లో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు (ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ) చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.

రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో (ముఖ్య)రచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు (లేదా వారి గురించిన వ్యాసానికి) లింకు ఇవ్వవచ్చును.


విషయ సూచిక

[మార్చు] ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు

మూస {{ప్రాఙ్నన్నయ యుగం}}


[మార్చు] నన్నయ యుగము : 1000 - 1100

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:నన్నయ యుగం కవులు]] లేదా [[వర్గం:నన్నయ యుగం రచనలు]]

మరియు వ్యాసాలకు సంబంధించిన మూస {{నన్నయ యుగం}}


నన్నయ్య లేదా నన్నయభట్టు - ఆదికవి, వాగనుశాసనుడు
నారాయణ భట్టు - నన్నయ భట్టుకు సహకరించాడు

[మార్చు] శివకవి యుగము : 1100 - 1225

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శివకవి యుగం కవులు]] లేదా [[వర్గం:శివకవి యుగం రచనలు]]

మూస {{శివకవి యుగం}}


మల్లికార్జున పండితారాధ్యుడు


నన్నెచోడుడు
పాల్కురికి సోమనాధుడు


వేములవాడ భీమకవి
  • ఇతని గ్రంధాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.

[మార్చు] తిక్కన యుగము : 1225 - 1320

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:తిక్కన యుగం కవులు]] లేదా [[వర్గం:తిక్కన యుగం రచనలు]]

ఈ యుగానికి సంబంధించిన మూస {{తిక్కన యుగం}}


తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
పావులూరి మల్లన
ఎలుగంటి పెద్దన
గోనబుద్ధారెడ్డి
చక్రపాణి రంగనాధుడు
మూలఘటిక కేతన


కాచవిభుడు - విట్ఠలుడు (సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు)
  • రంగనాధ రామాయణము ఉత్తరకాండము


మంచన
యథావాక్కుల అన్నమయ్య
మారన
బద్దెన
శివదేవయ్య - ఈ క్రింది మూడు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది.
  • పురుషార్ధ సారము
  • సకలనీతి సమ్మతము
  • "శివదేవ ధీమణీ" శతకము
అప్పనమంత్రి
  • చారుచర్య
అధర్వణాచార్యుడు (ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును)
  • ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.
  • వికృతి వివేకము, త్రిలింగ శబ్దానుశాసనము, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంధాలు కూడా వ్రాశాడని కొన్నిచోట్ల ఉన్నది.

[మార్చు] ఎఱ్ఱన యుగము : 1320 - 1400

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:ఎఱ్ఱన యుగం కవులు]] లేదా [[వర్గం:ఎఱ్ఱన యుగం రచనలు]]

ఈ యుగానికి సంబంధించిన మూస {{ఎఱ్ఱన యుగం}}



ఎఱ్ఱన - ప్రబంధ పరమేశ్వరుడు, శంభుమిత్రుడు
నాచన సోమన


గోన బుద్ధారెడ్డి -
హుళక్కి భాస్కరుడు, అతని పుత్రుడు మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు అయ్యలార్యుడు
రావిపాటి త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన)
  • త్రిపురాంతకోదాహరణము
  • ప్రేమాభిరామము, అంబికా శతకము, చంద్ర తారావళి - అనే గ్రంధాలు కూడా వ్రాశాడు కాని అవి అలభ్యం.
చిమ్మపూడి అమరేశ్వరుడు
  • విక్రమ సేనము (అలభ్యం)
విన్నకోట పెద్దన

[మార్చు] శ్రీనాధ యుగము : 1400 - 1500

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శ్రీనాధ యుగం కవులు]] లేదా [[వర్గం:శ్రీనాధ యుగం రచనలు]]

ఈ యుగానికి సంబంధించిన మూస {{శ్రీనాధ యుగం}}


వేమన


శ్రీనాథుడు - కవిసార్వభౌముడు


పోతన - సహజకవి మరియు అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన


మడికి సింగన


పిల్లలమర్రి పినవీరభద్రుడు -


ప్రతాప రుద్రుడు


అధర్వణుడు


భైరవి కవి


మనుమంచి భట్టు


తాళ్ళపాక అన్నమయ్య


తాళ్ళపాక తిమ్మక్క


జక్కన


అనంతామాత్యుడు


గౌరన


దగ్గుపల్లి దుగ్గన


దూబగుంట నారాయణ కవి


బైచరాజు వేంకటనాధుడు


వెన్నెలకంటి సూరకవి


పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి)


నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు)


కొఱవి గోపరాజు


వెన్నెలకంటి అన్నయ్య
  • షోడశ కుమార చరిత్ర


విన్నకోట పెద్దన
కూచిరాజు ఎఱ్ఱన
  • కొక్కోకము ("రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంధానికి తెలుగు)


మడికి అనంతయ్య (మడికి సింగన తమ్ముడు)
  • విష్ణుమాయా విలాసము (అయితే ఇది చింతలపూడి ఎల్లన వ్రాశాడనే అభిప్రాయం కూడా ఉంది)


వెన్నెలకంటి జన్నమంత్రి
  • దేవకీనందన శతకము


కొలని గణపతి దేవుడు
  • శివయోగ సారము
  • మనోబోధన
అయ్యలరాజు తిప్పయ్య
  • ఒంటిమెట్ట రఘువీర శతకము
ఆంధ్రకవి రామయ్య
  • విష్ణుకాంచీ మాహాత్మ్యము
చెందలూరు చిక్కయ్య
  • వాచికేతూపాఖ్యానము


పశుపతి నాగనాధుడు
  • విష్ణు పురాణము
దోనయామాత్యుడు
  • సస్యానందము (శాస్త్ర గ్రంధము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం)


శ్రీధరుడు
కృష్ణమాచార్యుడు
పిడుపర్తి నిమ్మయాచార్యుడు
పిడుపర్తి (మొదటి) బసవకవి
పిడుపర్తి (రెండవ) బసవకవి
ప్రోలుగంటి చెన్నశౌరి
గంగనాచార్యుడు
ఈశ్వర ఫణిభట్టు
సదానంద యోగి
పెనుమత్స వెంకటాద్రి
పెనుమత్స గోపరాజు కవి
అడిదము నీలాద్రి కవి
మాడయ కవి
రేవణూరి తిరుమల కొండయార్యుడు

[మార్చు] రాయల యుగము : 1500 - 1600

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:రాయల యుగం కవులు]] లేదా [[వర్గం:రాయల యుగం రచనలు]]


ఈ యుగానికి సంబంధించిన మూస {{రాయల యుగం}}


కృష్ణదేవరాయలు - ఆంధ్రభోజుడు


 అష్టదిగ్గజాలు
అల్లసాని పెద్దన
నంది తిమ్మన
ధూర్జటి
మాదయ్యగారి మల్లన
అయ్యలరాజు రామభధ్రుడు
పింగళి సూరన
  • రాఘవ పాండవీయము - మొట్టమొదటి ద్వ్యర్ధి కావ్యము
  • కళాపూర్ణోదయము - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఇది తెఉగు సాహిత్యంలో చాలా విశిష్టమైన కావ్యంగా మన్ననలు పొందింది.
  • ప్రభావతీ ప్రద్యుమ్నము
  • గిరిజా కళ్యాణం
  • గరుడ పురాణం (తెనుగించాడు)
రామరాజభూషణుడు (భట్టుమూర్తి)


తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు

తాళ్ళపాక చిన్నన్న
మొల్ల(కుమ్మరి మొల్ల)
కందుకూరి రుద్రయ్య
సంకుసాల నృసింహ కవి
ఎలకూచి బాలసరస్వతి
నాదెండ్ల గోపన