తుంగభద్ర
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
తుంగభద్ర కృష్ణా నదికి ముఖ్య ఉపనది. తుంగ,భద్ర అను రెండు నదుల సముదాయమే తుంగభద్ర.
[మార్చు] తుంగభద్ర పుష్కరాలు
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు 2008 డిసెంబర్ మాసంలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్ మరియు కర్నూలు రెండు జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
|
|
|---|
| సింధు · బ్రహ్మపుత్ర · గంగ · యమున · సరస్వతి · నర్మద · తపతి · మహానది · వంశధార · గోదావరి · కృష్ణ · తుంగభద్ర · కావేరి · పెన్న (పినాకిని) · సట్లెజ్ నది · చీనాబ్ నది] · జీలం నది · బియాస్ నది · రావి నది · కోసీ నది |
|
|
|---|
| గోదావరి · కృష్ణా · తుంగభద్ర · పెన్నా నది · కిన్నెరసాని · కుందేరు · గుండ్లకమ్మ · గోస్తని · చంపావతి · చిత్రావతి · చెయ్యేరు · తాండవ · తుల్యభాగ · నాగావళి · పాపాఘ్ని · పాలేరు · పెన్ గంగ · బుడమేరు · భీమా · మున్నేరు · మూసీ · వైరా · సగిలేరు · సువర్ణముఖి, చిత్తూరు · సువర్ణముఖి, నాగావళి · తాలిపేరు |
|
|
|
|---|---|
| ఉపనదులు | తుంగభద్ర నది · భీమా నది · మూసీ నది · తుంగనది · భద్రనది · మలప్రభ నది · ఘటప్రభ నది |
| ప్రాజెక్టులు | అలమట్టి ప్రాజెక్టు · నారాయణపూర్ ప్రాజెక్టు · ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు · శ్రీశైలం ప్రాజెక్టు · నాగార్జునసాగర్ ప్రాజెక్టు |
| తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు | శ్రీశైలం · ఆలంపూర్ · అమరావతి · మోపిదేవి · శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం |