తాండవ నది
వికీపీడియా నుండి
తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న పెంటకోట దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుని దగ్గర ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట.
ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి. ఇప్పుడు తునికి కొన్ని కిలోమీటర్ల ఎగువన ఆనకట్ట కట్టి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.
|
|
|---|
| గోదావరి · కృష్ణా · తుంగభద్ర · పెన్నా నది · కిన్నెరసాని · కుందేరు · గుండ్లకమ్మ · గోస్తని · చంపావతి · చిత్రావతి · చెయ్యేరు · తాండవ · తుల్యభాగ · నాగావళి · పాపాఘ్ని · పాలేరు · పెన్ గంగ · బుడమేరు · భీమా · మున్నేరు · మూసీ · వైరా · సగిలేరు · సువర్ణముఖి, చిత్తూరు · సువర్ణముఖి, నాగావళి · తాలిపేరు |