తమ్మినేని యదుకుల భూషణ్
వికీపీడియా నుండి
తమ్మినేని యదుకుల భూషణ్, నేటి కాలంలో తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న కవి. వీరు ఎనిమదవ ఏట నుండే కవిత్వాన్ని రచించారు.
మొట్ట మొదట అచ్చులో వచ్చిన కవితా సంకలనం "నిశ్శబ్దంలో నీ నవ్వులు". వైవిధ్యమైన సాహిత్యాన్ని తెలుగు వారికి అందించారు. ఇప్పటి వరకు అచ్చులో వచ్చిన పుస్తకాలు