Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

జన సాంద్రత

వికీపీడియా నుండి

(జనసాంద్రత నుండి దారిమార్పు చెందింది)
2006, దేశాలవారీ జనసాంద్రత.
1994 లో జనసాంద్రత, ప్రపంచ పటం.

జనసాంద్రత (ఆంగ్లం లో Population density) ఒక, జనాభా కొలమాన విధానము, దీనిని ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను లెక్కగట్టి చూపుతారు.

విషయ సూచిక

[మార్చు] మానవ జనాభా సాంద్రత

హాంకాంగ్ లోని ఒక వీధిలో జనాభా రద్దీ, ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాలలో ఒకటి.
బొమ్మ:IMGP0117.JPG
మంగోలియా రాజధాని ఉలాన్ బతూర్ లోని ఒక వీధి, ఈ దేశం ప్రపంచంలోనే అత్యల్ప జనసాంద్రత గల దేశం.
ప్రధాన వ్యాసం: దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండము,దేశం, రాష్ట్రం, నగరం మరియు ఇతర విభాగాల వారీగా గణిస్తారు.

  • ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, మరియు భూమి యొక్క వైశాల్యం 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు, (200 మిలియన్ చదరపు మైళ్ళు).
  • ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం); 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
  • లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
  • జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగును.

[మార్చు] ఇతర కొలమాన విధానాలు

జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.

  • గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
  • Physiological density: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
  • నివాసాల సాంద్రత : పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
  • పట్టణ సాంద్రత : పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
  • పర్యావరణ ఆప్టిమమ్: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] ఇతర లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License