Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

చెరువు

వికీపీడియా నుండి

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామ ప్రాంతములో ఒక మంచినీటి చెరువు.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామ ప్రాంతములో మరో మంచినీటి చెరువు.
ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో చేపలను పెంచడానికి కృత్రిమంగా తవ్విన చెరువు
పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో తామర పూలతో నిండి వున్న చెరువు
గ్రామ ప్రాంతములో పశువులను కడుగు చెరువు.

చెరువు మంచి నీరు నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది.

[మార్చు] చెరువులలో రకాలు

[మార్చు] ప్రముఖమైన చెరువులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License