ఖమ్మం జిల్లా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?ఖమ్మం ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 16,029 కి.మీ² (6,189 చ.మై) |
| ముఖ్య పట్టణము | ఖమ్మం |
| ప్రాంతం | తెలంగాణ |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం |
2,215,000 (2001) • 137/కి.మీ² (355/చ.మై) • 447000 • 1130000 • 1085000 • 34.26 |
అక్షాంశరేఖాంశాలు: ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఖమ్మం దీని ముఖ్యపట్టణం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసిం౦హాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంభాద్రి గా పిలువబడినట్టు తెలుస్తూంది. ఉర్దూ భాషలో కంబ అనగా రాతి స్థంభము కావున ఖమ్మం అను పేరు ఆ ఫట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మం లో కల నరసింహాలయం త్రేతా యుగము నాటిదని నమ్మకం. పవిత్ర గోదావరి తీరంలో శ్రీరాముడు వెలసిన భధ్రాద్రి (భద్రాచలం), సి౦గరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లందు పట్టణాలు ఖమ్మం జిల్లాలో కలవు.
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.1)ఖమ్మం 2)పాలేరు 3)మధిర 4)సత్తుపల్లి 5)సుజాతనగర్ 6)కొత్తగూడెం 7)ఇల్లందు 8)బూర్గంపహడ్ 9)భద్రాచలం . అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 1)ఖమ్మం 2)భద్రాచలం . నియోజకవర్గాల పునర్విభజనలో వీటిలో మార్పులు జరగవచ్చు.
[మార్చు] భౌగోళికము
ఖమ్మం భౌగోళికంగా ౧౬-౪౫ మరియు ౧౮-౩౫ ఉత్తర అక్షాంశాలు మరియు ౭౯-౪౭ మరియు ౮౦-౪౭ తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. ఉత్తరాన ఛత్తీస్‌గడ్ రాష్ట్రము, నైరుతి దిశలో నల్గొండ జిల్లా, తూర్పున ఉభయగోదావరి జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, ఈశాన్యాన ఒరిస్సా రాష్ట్రము, పశ్చిమాన వరంగల్లు జిల్లా ఎల్లలుగా కలవు.
ఖమ్మం జిల్లాలో గోదావరి,కిన్నెరసాని, వైరా, పాలేరు, శబరి, మున్నేరు, తాలిపేరు, లంకాసాగరు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.
[మార్చు] జిల్లా గణాంకాలు
| పని చేయువారు | 10.21 లక్షలు |
| పని చేయని వారు | 11.94 లక్షలు |
| వ్యవసాయదారులు | 2.59 లక్షలు |
| వ్యవసాయకూలీలు | 4.60 లక్షలు |
| వెనకబడిన కులములు | 3.60 లక్షలు |
| వెనకబడిన జాతులు | 5.59 లక్షలు |
| పట్టణములు | 9 |
[మార్చు] మండలాలు
భౌగోళికంగా ఖమ్మం జిల్లాను 46 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1].
|
1. వాజేడు 2. వేంకటాపురం 3. చర్ల 4. పినపాక 5. గుండాల 6. మణుగూరు 7. అశ్వాపురం 8. దుమ్ముగూడెం 9. భద్రాచలం 10. కూనవరం 11. చింతూరు 12. వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) 13. వేలేరుపాడు 14. కుక్కునూరు 16. పాల్వంచ |
17. కొత్తగూడెం 18. టేకులపల్లి 19. ఇల్లందు 20. సింగరేణి 21. బయ్యారం 22. గార్ల 23. కామేపల్లి 24. జూలూరుపాడు 25. చంద్రుగొండ 26. ములకలపల్లి 27. అశ్వారావుపేట 28. దమ్మపేట 29. సత్తుపల్లి 30. వేంశూరు 31. పెనుబల్లి |
32. కల్లూరు 33. తల్లాడ 34. ఏనుకూరు 35. కొణిజర్ల 36. ఖమ్మం (అర్బన్) 37. ఖమ్మం (రూరల్) 38. తిరుమలాయపాలెం 39. కూసుమంచి 40. నేలకొండపల్లి 41. ముదిగొండ 42. చింతకాని 43. వైరా 45. మధిర 46. ఎర్రుపాలెం |
[మార్చు] శాసనసభ నియోజకవర్గాలు
2008 పునర్వ్యవస్థీకరణ తరువాత ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. అవి: 110. పినపాక · 111. ఇల్లందు · 112. ఖమ్మం · 113. పాలేరు · 114. మధిర · 115. వైరా · 116. సత్తుపల్లి · 117. కొత్తగూడెం · 118. అశ్వారావుపేట · 119. భద్రాచలం
[మార్చు] నీటి పారుదల వివరాలు
ఖమ్మం జిల్లాలో 4 మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.[2]
- 1. వైరా ప్రాజెక్టు (Wyra Project) : వైరా నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పొడవు 1,320 అడుగులు. ఇది వైరా గ్రామం మరియు మండలం దగ్గర ఉన్నది. దీని మూలంగా సుమారు 17,396 ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది.
- 2. PALAIR PROJECT : It is a medium irrigation project constructed across the Palair river, a tributary of the river Krishna, situated about 30 km South-West of Khammam town. It is a preplan prject complered during 1928 ata a cost of Rs. 20.70 lakhs to irrigate an ayacut of 19,694 acres. Total ayacut has been developed. The project was handed over to Nagarjuna sagar Project authorities to use as a balancing reservoir in N.S. Left Canal System.
- 3.LANKASAGAR PROJECT : It is a storage reservoir constructed across the river Kottaleru in the Krishna Basin near Adivimallala village of Penubally mandal . It is a completed pre-plan project constructed at a cost of Rs. 101.00 lakhs to irrigate an ayacut of 7,353 acres out of it an IP of 6,800 acres has been created.
- 4.కిన్నెరసాని ప్రాజెక్టు (Kinnerasani Project) : కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలంలోని యానంబైలు వద్ద రిజర్వాయిర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
- 5.MUKHAMAMIDI PROJECT : It is a medium irrigation project across the Pamuleru stream, a tributary of the river Godavari, near Mukkamamidi (V) of Mulukalapalli (M) , completed in 1981, at a cost of Rs. 113.93 Lakhs , to irrigate an ayacut of 3,262 acres. Full ayacut has been developed.
- 6.PEDDAVAGU PROJECT : This is a storage reservoir scheme across Peddavagu, near Gummadipalli (V) , Aswaraopet(M), completed in 1987 at a cost of Rs.810 lakhs to irrigate an ayacut of 16,005 acres out of which 6,501 acres has been developed.
- 7.L.T.BAYYARAM : This is a large tank constructed long ago across a local stream leading to the Munair river. The ayacut is 6005 acres.
- 8. తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project) : ఇది ఒక మధ్య తరహా నీటిపారుదల పధకం. ఇది తాలిపేరు నది మీద చర్ల మండలంలోని పెద మిడిసిలేరు గ్రామం దగ్గర నిర్మించబడినది. దీని పూర్తి సామర్ధ్యం ఐన సుమారు 24,710 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
[మార్చు] పర్యాటక కేంద్రాలు
[మార్చు] మూలాలు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఖమ్మం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
- ↑ ఖమ్మం జిల్లా నీటిపారుదల వివరాలు.
పెద్ద కొరు కొండి
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| 110. పినపాక · 111. ఇల్లందు · 112. ఖమ్మం · 113. పాలేరు · 114. మధిర · 115. వైరా · 116. సత్తుపల్లి · 117. కొత్తగూడెం · 118. అశ్వరావుపేట · 119. భద్రాచలం | |
| జిల్లాల వారీగా నియోజకవర్గాలు |
ఆదిలాబాదు · అనంతపురం · కడప · కరీంనగర్ · కర్నూలు · కృష్ణా · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · తూ.గో. · నల్గొండ · నిజామాబాదు · నెల్లూరు · ప.గో. · ప్రకాశం · మహబూబ్నగర్ · మెదక్ · రంగారెడ్డి · వరంగల్ · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం · హైదరాబాదు |
|
|
|
|---|---|
| ఆంధ్ర ప్రదేశ్ విషయాలు · చరిత్ర · రాజకీయాలు · తెలుగు ప్రజలు | |
| రాజధాని | హైదరాబాద్ |
| జిల్లాలు | అనంతపురం · అదిలాబాదు · కడప · కరీంనగర్ · కర్నూలు · కృష్ణ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · తూర్పు గోదావరి · నల్గొండ · నిజామాబాదు · నెల్లూరు · పశ్చిమ గోదావరి · ప్రకాశం · మహబూబ్ నగర్ · మెదక్ · రంగారెడ్డి · వరంగల్ · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం · హైదరాబాదు |
| ప్రధాన నగరాలు | హైదరాబాదు · విశాఖపట్నం · విజయవాడ · తిరుపతి · వరంగల్ · గుంటూరు · రాజమండ్రి · కాకినాడ · నెల్లూరు · కర్నూలు · అనంతపురం · ఏలూరు · మచిలీపట్నం · కరీంనగర్ · కడప · ఖమ్మం · నిజామాబాదు · మహబూబ్ నగర్ |
