Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఖమ్మం

వికీపీడియా నుండి

కమాన్ బజారు 2005 ఆగస్టు పద్నాలుగు ఆదివారము నాడు

ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రము .

[మార్చు] చరిత్ర

ఖమ్మం నరసింహ స్వామి గుడి

ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్లగోండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి. ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది, మొదట దీనిని ఖమ్మం మెట్టుగా పిలిచేవారు. ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థంభ శిఖరిగాను ఆపై స్తంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన.

[మార్చు] భౌగోళికము

ఖమ్మం భౌగౌళికము గా 17.25° ఉ 80.15° తూ లో ఉన్నది.దీనికి ఉత్తరం గా ఛత్తీస్ ఘర్,ఒరిస్సా ఈశాన్యం గా, తూర్పు-పశ్ఛిమ గోదావరి జిల్లాలు తూర్పు గా,వరంగల్ జిల్లా దక్షిణం గా వున్నది. దీని వైశాల్యం 16,029 చదరపు కిలోమీటర్లు.

[మార్చు] పర్యాటక కేంద్రాలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%96%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%82" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License