Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

క్రికెట్

వికీపీడియా నుండి

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

క్రికెట్ అనే ఆట ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన క్రీడ. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు.

అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి
క్రికెట్ బ్యాట్

విషయ సూచిక

[మార్చు] క్రికెట్ ఫలితాలు

Border-Gavaskar Trophy, 2000/01 - Australia tour of India for 3 Tests.

టెస్ట్ క్రికెట్ చరిత్రలొ ఒక గొప్ప సిరిస్ గా దీన్ని పరిగణించవచ్చు. 3 టెస్ట్ ల సిరిస్ ని ఇండియా 2-1 తొ గెలుచుకొన్న ఈ సిరిస్ లొ ఎన్నో విశేషాలు ఉన్నాయి.

మొదటి టెస్ట్:

Wankhede Stadium, Mumbai లొ 3 రోజుల పాటు (27,28 February, 1 March 2001) జరిగింది. మెదటి టెస్ట్ ని ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడా తొ గెలుచుకుంది. ఇది వరుసగా 16వ విజయం వారికి.

మెదటి ఇన్నింగ్స్ లొ ఇండియా 176 పరుగులు చేయగా,ఆస్ట్రేలియా 349 పరుగులు చేసింది. ఇండియా తరుపున సచిన్ అత్యదికంగా 76 పరుగులు చేశాడు. ఒక దశలొ 99 పరుగులకే ఆస్ట్రేలియా 5 వికెట్లు కొల్పొయింది. కాని హెడెన్(119), గిల్ క్రిస్ట్(122) వీరవిహరం చేసి సెంచరిలు సాదించడం తొ 349 పరుగులు చేసిండి.

రెండొ ఇన్నింగ్స్ లొ ఇండియా 219 పరుగులు చేయగా,ఆస్ట్రేలియా విజయానికి కావలసిన 47 పరుగుల ని Openers సాదించారు. మరొసారి ఇండియా తరుపున సచిన్ అత్యదికంగా 65 పరుగులు చేశాడు. మ్యాన్అప్ ద మ్యాచ్ గిల్ క్రిస్ట్ దక్కించుకొన్నాడు..

రెండో టెస్ట్:

Eden Gardens, Kolkata లొ 5 రోజుల పాటు(11-15 March 2001) జరిగింది. ఈ టెస్ట్ ని ఇండియా 171 పరుగుల తేడా తొ గెలుచుకుంది.

మెదటి ఇన్నింగ్స్ లొ ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా, ఇండియా 171 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరుపున హెడెన్(97), స్టీవ్ వా(110)వీరవిహరం చేశారు. ఒక దశలొ 269 పరుగులకే ఆస్ట్రేలియా 8 వికెట్లు కొల్పొయింది. కాని స్టీవ్ వా(110), గిలెస్పీ(46) సాధించడం తో 445 పరుగులు చేసింది. గమనించవలసిన విశేషము ఏమిటంటె హర్బజన్ సింగ్ హట్రిక్ సాదించడము,123 పరుగులకి 7 వికెట్లు తీయడము. ఇండియా తరుపున లక్ష్మణ్ అత్యదికంగా 57 పరుగులు చేశాడు. ఇండియా 271 పరుగుల తేడాతొ ఫాలొఆన్ గా రెండొ ఇన్నింగ్స్ ప్రారంబించింది.

రెండొ ఇన్నింగ్స్ లొ ఇండియా 657/7 పరుగులు చేయగా,ఆస్ట్రేలియా 212 పరుగులు చేసింది. 171 పరుగుల తేడాతొ ఆస్ట్రేలియా ఒటమి చవిచూసిండి. మరొసారి ఇండియా తరుపున లక్ష్మణ్ అత్యదికంగా 281 పరుగులు చేశాడు. డ్రావిడ్ కూడా 180 పరుగులు చేశాడు. విశేషము ఏమిటంటే 4 వ రోజు అంతా లక్ష్మణ్, డ్రావిడ్ 90 ఒవరులు ఆడారు. ఆస్ట్రేలియా తరుపున హెడెన్ అత్యదికంగా 67 పరుగులు చేశాడు. మరొసారి ఇండియా తరుపున హర్బజన్ సింగ్ 73 పరుగులకి 6 వికెట్లు తీశాడు. సచిన్ గిల్ క్రిస్ట్,హెడెన్ వికెట్లు తొ పాటు వార్న్ వికెట్ కూడా తీశాడు. మ్యాన్అప్ ద మ్యాచ్ లక్ష్మణ్ సొంతం చేసుకొన్నాడు.. VVS లక్ష్మణ్ ఆస్ట్రేలియన్స్ కి Very Very Special లక్ష్మణ్ అయ్యాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలొ ఫాలొఆన్ ఆడిన ఒ జట్టు గెలవడం అది మూడవ సారి మాత్రమే. మరో విశేషం ఏమిటంటే ఈ మూడుసందర్భాలలోనూ ఆస్ట్రేలియా జట్టే ఓడిపోయింది.

మూడొ టెస్ట్:

MA Chidambaram Stadium, Chepauk, Chennaiలొ 5 రోజుల పాటు(18-22 March 2001) జరిగింది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ టెస్ట్ ని ఇండియా రెండు వికెట్ల తేడా తొ గెలుచుకుంది.

మెదటి ఇన్నింగ్స్ లొ ఆస్ట్రేలియా 391 పరుగులు చేయగా, ఇండియా 501 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరుపున హెడెన్(203), మార్క్ వా(70)పరుగులు చేశారు. ఒక దశలొ ఆస్ట్రేలియా 340/3 తొ ఉంది. కాని చివరి 7 వికెట్లను 51 పరుగులకె కొల్పొయింది. స్టీవ్ వా, handled the ball, వికెట్ రూపంలొ నాలుగవ వికెట్ గా అవుట్ కావడం మరొ విశేషము. ఇండియా తరుపున హర్బజన్ సింగ్ 133 పరుగులకి 7 వికెట్లు తీశాడు. ఇక ఇండియా తరుపున సచిన్ అత్యదికంగా 126, దాస్ (84), ద్రావిడ్ (81) పరుగులు చేశారు.


రెండొ ఇన్నింగ్స్ లొ ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. ఇండియా 155/8 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతొ విజయం సొంతం చేసుకొంది. ఆస్ట్రేలియా తరుపున అత్యదికంగా మార్క్ వా(57)పరుగులు చేశాడు. మరొసారి ఇండియా తరుపున హర్బజన్ సింగ్ 84 పరుగులకి 8 వికెట్లు తీశాడు. ఇండియా తరుపున లక్ష్మణ్ అత్యదికంగా 66 పరుగులు చేశాడు ఒక దశలొ 101/2 తొ ఉన్న ఇండియా వెంటవెంటనె వికెట్స్ కొల్పొయ్ 135/7 కి పడిపొయింది. ఇండియా కి విజయానికి కావలసిన 20 పరుగులు చేయడానికి మూడు వికెట్స్ మాత్రమే ఉన్నాయి. వికెట్ కీపర్ సమీర్ దిఘే కి అదే మెదటి టెస్ట్. ఇతనికి జోడి గా జహీర్ ఖాన్ ఉన్నాడు. ఇద్దరు కలసి 16 పరుగులు చేసినతరువాత జహీర్ (0) అవుట్ అయ్యాడు. విజయాని కావలసిన 4 పరుగులని హర్బజన్ సింగ్(3), సమీర్ దిఘే(22) సాదించారు. ఈ టెస్ట్ లొ హర్బజన్ సింగ్ 217 పరుగుల కి 15 వికెట్స్ తీసుకొని మ్యాన్అప్ ద మ్యాచ్ ను హెడెన్ తొ సంయుక్తం గా పంచుకొన్నాడు. ఈ టెస్ట్ లొ 184 పరుగుల ఇచ్చి 2 వికెట్స్ మాత్రమే తీయగలిగిన వార్న్, ఈ సిరిస్ లొ సచిన్ బ్యాటింగ్ నాకు నిడురలేని రాత్రులను మిగిల్చినదని వాపొవడం కొసమెరుపు.

హర్బజన్ సింగ్ మూడు టెస్ట్ ల లొ వరుసగా 121/4; 123/7, 73/6; 133/7, 84/8 ఉత్తమ ప్రదర్శన తొ మ్యాన్అప్ ద సిరిస్ గెలుచుకొన్నాడు. బ్యాటింగ్ లొ ఇండియా తరుపున లక్ష్మణ్, సచిన్, ద్రావిడ్ రాణించగా, ఆస్ట్రేలియా తరుపున హెడెన్, స్టీవ్ వా రాణించారు. రికి పాంటింగ్ (0; 6,0; 0;11), గంగూలి(8,1; 23,48; 22,4) పూర్తిగా నిరాశ పరిచారు. ఆస్ట్రేలియా తరుపున Bowling లొ మెక్ గ్రాత్, గిలెప్సి రాణించారు.

Jaya 13:20, 6 నవంబర్ 2007 (UTC)

[మార్చు] క్రికెట్ విధి విధానాలు

[మార్చు] క్రీడాకారులు మరియు అధికారులు

[మార్చు] క్రీడాకారులు

ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు మరియు 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారధి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారధియే బాధ్యుడు.

బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలొ సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.

[మార్చు] అంపైర్లు

[మార్చు] స్కోరర్లు

[మార్చు] రికార్డులు

[మార్చు] వన్డే రికార్డులు

[మార్చు] టెస్ట్ రికార్డులు

[మార్చు] ట్వంటీ-20 రికార్డులు

  • ట్వంటీ-20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--క్రిస్ గేల్ (117 పరుగులు)
  • ట్వంటీ-20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--గ్రేమ్ స్మిత్ (364 పరుగులు)
  • ట్వంటీ-20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్--R.P.సింగ్(13 వికెట్లు)

[మార్చు] ఇతరములు

[మార్చు] క్రికెట్ మైదానం

[మార్చు] క్రికెట్ పిచ్

[మార్చు] ఆడే విధానం

[మార్చు] పరుగులు చేయుట

[మార్చు] అవుట్ రకములు

[మార్చు] చరిత్ర

ఇంగ్లాండ్ దేశానికి చెందిన క్రీడ.

[మార్చు] భారతీయ జట్టులో ఆంధ్రులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License