కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)
వికీపీడియా నుండి
| ?కొత్తగూడెం మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము) |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 15 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
184,415 (2001) • 92611 • 91804 • 67.94 • 76.45 • 59.41 |
కొత్తగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల ఒక చిన్న పట్టణము. ఇక్కడ సింగరేణీ కాలరీల ముఖ్య కేంద్రము ఉండుటవల్ల దీనిని దక్షిణభారతదేశపు బొగ్గు పట్టణముగా పిలుస్తారు. కొత్తగూడెం మరియు పాల్వంచలు జంట పట్టణాలు, వీటియందు దట్టమైన అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలవు. ఇక్కడ ఉన్న రైల్వేస్టేషను "భద్రాచలం రోడ్డు" అనే పేరుతో పిలుస్తారు, ఎందుకంటే శ్రీరాముని భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. కొత్తగూడెంనకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలూ, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలు పడుతుంది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- కొత్తగూడెం (m+og)
- కొత్తగూడెం (m)
- చాతకొండ (ct)
- చుంచుపల్లి (ct)
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- ప్రధాన వ్యాసం: కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పునుకుదుచెల్క
- బంగరు చెల్క
- గట్టుమల్ల
- రేగళ్ళ
- కూనారం
- లక్ష్మీదేవిపల్లి (గ్రామీణ)
- కారుకొండ(కొత్తగూడెం మండలం)
- సింగభూపాలెం
- సర్వారం
- పెనుబల్లి (గ్రామీణ)
- సుజాతనగర్
- రాఘవపురం
- సీతంపేట
- గరీబ్‌పేట (గ్రామీణ)
- పెనగడప (గ్రామీణ)
|
|
|
|---|---|
|
వాజేడు • వెంకటాపురం • చర్ల • పినపాక • గుండాల • మణుగూరు • అశ్వాపురం • దుమ్ముగూడెం • భద్రాచలం • కూనవరం • చింతూరు • వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) • వేలేరుపాడు • కుక్కునూరు • బూర్గంపాడు (బూర్గం పహాడ్) • పాల్వంచ • కొత్తగూడెం • టేకులపల్లి • ఇల్లందు • సింగరేణి • బయ్యారం • గార్ల • కామేపల్లి • జూలూరుపాడు • చంద్రుగొండ • ములకలపల్లి • అశ్వారావుపేట • దమ్మపేట • సత్తుపల్లి • వేంశూరు • పెనుబల్లి • కల్లూరు • తల్లాడ • ఏనుకూరు • కొణిజర్ల • ఖమ్మం (అర్బన్) • ఖమ్మం (రూరల్) • తిరుమలాయపాలెం • కూసుమంచి • నేలకొండపల్లి • ముదిగొండ • చింతకాని • వైరా • బోనకల్లు (బోనకాలు) • మధిర • ఎర్రుపాలెం
|
|