Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కొండగట్టు

వికీపీడియా నుండి

కొండగట్టు, కరీంనగర్ నుండి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించినాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము క్రిష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడినది. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.

ఈ గుడియే కాక, కొండగట్టు దగ్గర కొండలరాయుని కోట మరియు బొజ్జపోతన గుహలు వంటి చూడదగిన ప్రదేశాలు కలవు.

[మార్చు] బయటి లింకులు

కొండగట్టు వెబ్‌ సైటు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License