Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కూరగాయలు

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] కూరగాయలు

మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు. ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్ర రిత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది, దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు.

[మార్చు] వేళ్ళు

చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, కేరట్, ముల్లంగి, అల్లం, మామిడల్లం

[మార్చు] లశునము

ఉల్లిపాయలు (లేదా ఎర్రగడ్డలు), వెల్లుల్లిపాయలు (లేదా తెల్ల గడ్డలు)

[మార్చు] కాడలు లేదా కొమ్మలు, ఆకులు

తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతుకూర, పుదీనా, కొత్తిమిర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, సోయికూర, ఉల్లి ఆకు

[మార్చు] పువ్వులు

మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడి పువ్వు, అరటి పువ్వు


[మార్చు] మొక్కలు, పాదులు

చిక్కుడు, గోరు చిక్కుడు (లేదా గోకరగాయ), పందిరి చిక్కుడు, బీర, కాకర, తియ్యగుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ, బెండ, దోస, టొమేటో, మిరప, అరటి, మెట్టవంగ, నీటివంగ, కాకర, పొట్ల, ఆనప (లేదా సొర), బెంగుళూరు వంకాయ

[మార్చు] గింజలు, పప్పులు, కాయలు

కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుగులు, చారపప్పు, సోయాచిక్కుడు, రాగులు, కొబ్బరి, వేరుశనగ,

[మార్చు] సుగంధ ద్రవ్యాలు

గసగసాలు, దాల్చినచెక్క, ఏలకులు, లవంగాలు, సోపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, మిరియాలు, ఇంగువ

[మార్చు] పండే ఫలాలు

మామిడి, టమాటో, అరటి, పనస

[మార్చు] ఫంగస్సు

పుట్టగొడుగులు

ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన

  1. త్వరగా కుళ్ళిపొయ్యేవి
  2. కొంతకాలం నిలువ ఉండేవి
  3. కొన్ని రోజులు నిలువ ఉండేవి

అంతా బాగానే ఉంది కానీ, కూరగాయలు కొనడం ఎలా? ఈ దిగువ కొన్ని రకాల కూరగాయలు కొనేటప్పుడు గమనించవలసిన విషయాలు ఇవ్వబడినాయి

  1. బీన్సు
  2. చిక్కుడు
  3. బెండకాయలు
  4. క్యాబేజీ (లేదా కట్ట మడత పువ్వు)
  5. వంకాయలు
  6. క్యాలిఫ్లవరు
  7. దోసకాయలు
  8. ఆలుగడ్డ, (లేదా బంగాళాదుంప, లేదా ఉర్ల గడ్డ)
  9. ఉల్లిపాయలు
  10. పచ్చి బఠానీలు
  11. బచ్చలి కూర
  12. చిలగడదుంప (లేదా గనుసుగడ్డ)
  13. టమాటో(లేదా రామములక్కాయ)
  14. బీరకాయ
  15. సొర కాయ
  16. పొట్ల కాయ
  17. దొండ కాయ
  18. కాకర కాయ
  19. ఆకు కూరలు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License