కిన్నెరసాని
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కిన్నెరసాని, గోదావరి నది యొక్క ఉపనది.
[మార్చు] కిన్నెరసాని ప్రాజెక్టు
కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలములోని యానంబైలు గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ రిజర్వాయరును నిర్మించారు. 1972లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. 1998 ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుఛ్ఛక్తి శాఖకు బదిలీ చేసినది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
|
|
|---|
| గోదావరి · కృష్ణా · తుంగభద్ర · పెన్నా నది · కిన్నెరసాని · కుందేరు · గుండ్లకమ్మ · గోస్తని · చంపావతి · చిత్రావతి · చెయ్యేరు · తాండవ · తుల్యభాగ · నాగావళి · పాపాఘ్ని · పాలేరు · పెన్ గంగ · బుడమేరు · భీమా · మున్నేరు · మూసీ · వైరా · సగిలేరు · సువర్ణముఖి, చిత్తూరు · సువర్ణముఖి, నాగావళి · తాలిపేరు |
|
|
|
|---|---|
| ఉపనదులు | వైన్‌గంగా · పెన్ గంగ · వార్ధా నది · మంజీరా నది · ఇంద్రావతి నది · శబరి · ప్రాణహిత · సీలేరు నది · కిన్నెరసాని · మానేరు |
| ప్రాజెక్టులు | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు · ధవళేశ్వరం ఆనకట్ట · |
| తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు | నాసిక్ · త్రయంబకేశ్వర్ · బాసర · భద్రాచలం · కాళేశ్వరం · |