కాటసేనాని
వికీపీడియా నుండి
ఇతను కాకతి రెండవ బేటరాజు నకు సామంతుగా సేవలు అందించినాడు. లేదా సేనానిగా అయినా పనిచేసి ఉండవలెను? ఇతను ముదిగొండ, సబ్బిసాయిర, అనుమగొండ ప్రాంతములను పాలించి మహా మండలేశ్వరుడై ఉండెను. ఇతను కాకతి వంశీయులకు అత్యంత విధేయుడు.
mp3 |
కాటసేనానివికీపీడియా నుండిఇతను కాకతి రెండవ బేటరాజు నకు సామంతుగా సేవలు అందించినాడు. లేదా సేనానిగా అయినా పనిచేసి ఉండవలెను? ఇతను ముదిగొండ, సబ్బిసాయిర, అనుమగొండ ప్రాంతములను పాలించి మహా మండలేశ్వరుడై ఉండెను. ఇతను కాకతి వంశీయులకు అత్యంత విధేయుడు. Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation | |||