Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో ఉప్పల్ పురపాలక సంఘము మరియు కాప్రా పురపాలక సంఘము ప్రాంతాలు కలవు. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,77,087
  • ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,74,774

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.



Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License