Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు.

విషయ సూచిక

[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,37,927
  • ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):1,82,404

[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ కె.పి.రెడ్డి ఇండిపెండెంట్
1967 ఎం.ఎస్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ డి.మోహన్ రెడ్డి ఇండిపెండెంట్
1972 ఎన్.అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.కె.మూర్తి సి.పి.ఐ.
1978 సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ కె.పి.కృష్ణస్వామి జనతా పార్టీ
1981 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.డి.రాజు సి.పి.ఐ
1983 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ
1985 కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎం.బి.సత్యనారాయణ కామ్గ్రెస్ పార్టీ
1989 కె.రాములు సి.పి.ఐ. ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
1999 కె.పుష్పలీల తెలుగుదేశం పార్టీ ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
2004 మస్కు నరసింహ సి.పి.ఎం. నర్రా రవికుమార్ తెలుగుదేశం పార్టీ

[మార్చు] 2004 ఎన్నికలు

2004 ఎన్నికలలో సె.పి.ఎం.కు చెందిన ఎం.నర్సింహ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్రా రవికుమార్‌పై 12807 ఓట్ల మెజారిటోతో గెలుపొందినాడు. నర్సింహకు 67288 ఓట్లు రాగా, రవికుమార్ 54481 ఓట్లు సాధించాడు.

[మార్చు] మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License