Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఆదిలాబాదు

వికీపీడియా నుండి

  ?ఆదిలాబాదు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°40′N 78°32′E / 19.66522, 78.525124
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16,128 కి.మీ² (6,227 చ.మై)
ముఖ్య పట్టణము ఆదిలాబాదు
ప్రాంతం తెలంగాణా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
2,479,000 (2001)
• 154/కి.మీ² (399/చ.మై)
• 656000
• 1246000
• 1233000
• 53.51
• 65.56
• 41.38

అక్షాంశరేఖాంశాలు: 19°40′N 78°32′E / 19.66522, 78.525124 ఆదిలాబాదు భారత దేశమునందలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. దీని రాజధాని ఆదిలాబాదు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు.


విషయ సూచిక

[మార్చు] కొన్ని వాస్తవాలు

జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరు లో ఉండగా, రెండవది ఇదే. ఇక, నిర్మల్ పట్టణం చిత్రకళకు ప్రసిద్ధి గాంచింది. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది.

[మార్చు] ఆదిలాబాదు మండలాలు

భౌగోళికంగా ఆదిలాబాదు జిల్లాను 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1].

ఆదిలాబాదు జిల్లా మండలాలు

1.తలమడుగు

2.తాంసీ

3.ఆదిలాబాదు

4.జైనథ్

5.బేల

6.నార్నూర్‌

7.ఇంద్రవెల్లి

8.గుడిహథ్నూర్

9.ఇచ్చోడ

10.బజార్‌హథ్నూర్‌

11.బోథ్

12.నేరెడిగొండ

13.సారంగాపూర్‌

14.కుంటాల

15.కుభీర్‌

16.భైంసా

17.తానూర్‌

18.ముధోల్

19.లోకేశ్వరం

20.దిలావర్ పూర్

21.నిర్మల్

22.లక్ష్మణ్‌చాందా

23.మామడ

24.ఖానాపూర్

25.కడెం

26.ఉట్నూరు

27.జైనూర్

28.కెరమెరి

29.సిర్పూర్ పట్టణం

30.జన్నారం

31.దండేపల్లి

32.లక్సెట్టిపేట

33.మంచిర్యాల

34.మందమర్రి

35.కాశీపేట్‌

36.తిర్యాని

37.ఆసిఫాబాద్‌

38.వాంకిడి

39.కాగజ్‌నగర్‌

40.రెబ్బెన

41.తాండూరు

42.బెల్లంపల్లి

43.నెన్నెల్‌

44.భీమిని

45.సిర్పూర్ గ్రామీణ

46.కౌతల

47.బెజ్జూర్‌

48.దహేగావ్‌

49.వేమన్‌పల్లి

50.కోటపల్లి

51.చెన్నూర్‌

52.జైపూర్‌

[మార్చు] బయటి లింకులు

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు. జూన్ 30, 2007న సేకరించారు.

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License