అనంతపురం చరిత్ర
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి బుక్క రాయలు శంకుస్థాపన చేసాడు. అతని భార్య అనంతాదేవి పేరు మీద అనంతాపురి అని పేరు పెట్టాడు.
అలాగే అతని పెరు మీద బుక్కరాయ సముద్రం చెరువు ఎర్పాటు చేసెను. అనంతర కాలంలో అనంతపురం అని వాడుకలోకి వచ్చింది.