మొదటి పేజీ
వికీపీడియా నుండి
|
| పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము |
|
స్వాగతం
ఈ వారపు బొమ్మ
పశ్చిమ గోదావరి జిల్లా, తడికలపూడి గ్రామంలో గ్రామదేవత గుడి. గుమ్మంపై "ఆంకాలమ్మ, గంగానమ్మ 101 దేవతలు ఉండు ఆలయం" అని వ్రాసి ఉన్నది ఫోటో సౌజన్యం: కాసుబాబుమార్గదర్శిని
|
ఈ వారపు వ్యాసము
యానాం విమోచనోద్యమం - 'యానాం, గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరితో అనుసంధానింపబడి ఉంటుంది. పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానాంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954లో స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి. యానాం విమోచనం జూన్ 13, 1954న చర్చల ద్వారా, అహింసాయుత పద్దతుల ద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటి నాలుగు ఫ్రెంచి కాలనీలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే.
మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
|
| సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |